Viral telugu
Trending

మీకు నిద్రపట్టక పోవడానికి ఇవే కారణాలు, Sleeping problem

ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ నుండి రికవర్ అవుతు న్నప్పుడు నిద్ర ఎంతో అవసరం , Sleeping problem హాయిగా నిద్రపోగ లిగితేనే ఎనర్జిటిక్ గా , ప్రాజెక్టివ్ గా , కౌన్సిడెంట్ గా ఉండగలుగుతారు . అలాగే , రకరకాల స్లీపింగ్ డిసా సర్డర్స్ వల్ల సరిగ్గా నిద్ర పోలేకపోతే అది డయాబెటీస్ , కార్డియో వాస్యులర్ డిసీజెస్ , బ్లడ్ ప్రెషర్ ఇష్యూస్ , మెంటల్ హెల్త్ బష్యూస్ కారణం కావచ్చు .
ఇనో సోమ్నియా , నార్కోలెప్సీ వంటి స్లీపింగ్ డిసా ర్డర్ర్స్ ని recognise చేయడం తేలిక , స్లీప్ యాప్నియా వంటి చాలామందికి తెలియని వాటిని గుర్తించడం కష్టం .

Sleeping problem ::

స్లీప్ యాప్నియా అంటే ఏమిటి ?

స్లీప్ యాప్నియా నిద్రకి సంబంధించిన ఒక బ్రీథింగ్ డిజార్డర్ . ఇందువల్ల నిద్రలో శ్వాస తీసుకో వడం కొన్ని సెకన్ల పాటూ ఆగిపోతుంది . ఇలా రాత్రంతా జరుగుతూనే ఉంటుంది . గొంతులో ఉన్న మజిల్స్ ఓవర్ రిలాక్సేషన్ వల్ల ఇలా జరుగుతుదని నిపుణులు అంటున్నారు . స్లీప్ యాప్నియా రాత్రి చాలా సార్లు సంభవించవచ్చు . అలా జరిగిన ప్పుడు మజిల్స్ టిష్యూలకి కావలసినంత ఆక్సిజన్ లభించదు. శ్వాస సరిగ్గా అందక హఠాత్తుగా నిద్ర మెలకువ వచ్చేస్తుంది . సరైన నిద్ర లభించదు . ఫలితంగా , పొద్దున్నే లేచిన తర్వాత తలనొప్పిగా ఉండడం , నీరసం , మూడ్ సరిగా ఉండకపోవడం , డిప్రెషన్ మంటివి కూడా కలుగవచ్చు .

స్లీప్ యాప్నియా కీ మెంటల్ హెల్త్ కీ …

స్లీప్ యాప్నియా Sleeping problem వల్ల వచ్చే డైరెక్ట్ కాన్సిక్వెన్స్ నిద్రలేమి . ఇలా రెగ్యులర్ గా జరుగుతుంటే ఎనిమిది గంటలు పడుకుని లేచాక కూడా అలసటగా , నిద్ర మత్తుగా ఉంటుంది . ఎందుకంటే , ఆ ఎనిమిది గంటలు పూర్తిగా నిద్రపోలేదు కదా . ఫలితంగా బాడీలో క్రానిక్ ఇన్ఫ్లమేషన్స్ ఏర్పడతాయి . అవి ఆక్సిడేటివ్ సైకి కారణమవుతాయి . అందువల్ల బ్రెయిన్ లో న్యూరో ట్రాన్స్మిటర్స్ యొక్క అన్బాలెన్స్ ఏర్పడుతుంది . కొన్ని స్టడీస్ ప్రకారం అబ్రక్టివ్ స్లీప్ యాప్నియా డిప్రెషన్‌కి ప్రధాన కారణం అవ్వగ లదని తెలుస్తోంది . అంతే కాక ఈ స్టడీలో స్లీప్ యాప్నియా ఎక్కువగా ఆదాయం తక్కువున్న కుటుంబాల్లో వారికి , ఒక్కడే ఉంటున్న వారికీ , సోషల్ సపోర్ట్ తక్కువగా ఉన్న వారికి ఎక్కువగా వస్తుందని తెలిసింది . ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిశోధనల్లో కూడా స్లీప్ యాప్నియా డిప్రెషన్ కి మధ్య సంబంధం ఉందని తెలుస్తోంది . నిద్ర లేమి సమస్య పెరుగుతున్న కొద్ది బ్రెయిన్ లో చేసే పనుల్లో సామర్థ్యం తగ్గుతుందని తెలుస్తోంది . రోజులు గడిచే కొద్దీ ఇంకా పెరుగు తూనే ఉంటుంది . అబ్బక్టిన్ స్లీప్ యాప్నియా వల్ల వచ్చే నిధ లేమి మూడ్ స్వింగ్స్ కీ , ఆఫీసుల్లో కొలీగ్స్ తో ఇరిటబుల్ బిహేవియర్ . దారి తీస్తుంది . పైగా ఈ సమస్య ఉన్న వారి ఆలోచనా శక్తి , పని చేసే సామర్థ్యం తగ్గిపోతూ ఉంటాయి . ఉత్పాదకత తగ్గిపోతుంది .

ట్రీట్మెంట్ ఎలా …. :

మీకు ఈ సమస్య ఉందని అనుమానం వచ్చిన వెంటనే మా ఫ్యామిలీ డాక్టర్ నీ కన్సల్ట్ చేయాలి . ఫిజికల్ ఎగ్జామినేషన్ తరువాత మీరు స్లీప్ టెస్ట్ చేయించుకోవాల్సి రావచ్చు . స్లీప్ టెస్ట్ అన్న పేరు కొంచెం కాంప్లికేటెడ్ గా కనిపించవచ్చు . కానీ ఇది చాలా ఈజీగా ఒక్క రాత్రిలో చేసే టెస్ట్ , ఇది ఇంట్లో కూడా చేసేయవచ్చు . ఈ టెస్ట్ లో నిద్రకి ముందు మీరు ఒక పరికరం అమరుస్తారు . ఈ పరికరం మీ ఆక్సిజన్ లెవెల్స్ ని మానిటర్ చేస్తుంది , గురకని రికార్డ్ చేస్తుంది . శ్వాస తీసుకోవడం ఎక్కడైనా కొన్ని సెకన్లు ఆగితే మానిటర్ చేస్తుంది . సివియర్ కేసుల్లో కంటిన్యుమన్ పాజిటివ్ ఎయిర్ ( ప్రెషర్ ( ఏపీ ) తేరపీ కూడా ఆప్ట్ చేసుకోవచ్చు . అంటే .. : ఇది స్లీప్ యాప్నియా మ్యానేజ్ చేసే ఒక స్టాండర్డ్ థెరపీ , సీపీఎస్ మెషీన్ బంగ్స్ , అప్పర్ ఎయిర్ ప్యాసేవిస్ ఓపెన్ గా ఉండడానికి కావాల్సినంత గాలి మాత్రమే పీల్చేలాగా హెల్ప్ చేస్తు ంది . బ్రిటింగ్ మధ్యలో వచ్చే పాజ్ నీ ప్రివెంట్ చే స్తుంది . ఫలితంగా ఎలాంటి ఇబ్బందులు , అడ్డంకు లూ లేకుండా కంటిన్యువస్ గా నిద్ర పడుతుంది .

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
Close
Close