Movie Reviews

Senapathi Movie Review and Rating | హిట్టా ఫట్టా :-

Senapathi Movie Review and Rating

Movie :- Senapathi (2021) Review

నటీనటులు: – రాజేంద్ర ప్రసాద్, హర్ష వర్ధన్, నరేష్ అగస్త్య, జ్ఞానేశ్వరి కాండ్రేగుల, సత్య ప్రకాష్, జీవన్ కుమార్, రాకేందు మౌళి తదితరులు

నిర్మాతలు :- విష్ణు ప్రసాద్, సుస్మిత కొణిదెల

దర్శకుడు:-పవన్ సాదినేని

Story :-

ఈ సినిమా కృష్ణ (నరేష్ అగస్త్య) పాత్ర చుట్టూ తిరుగుతుంది, అతను పోలీసు అధికారిగా పని చేస్తూ మరియు IAS అధికారి కావాలనే లక్ష్యంతో ఉంటాడు. ఆయన ఇప్పటి వరకు సిన్సియర్ గా మరియు నిజాయితీ గా ఉండే ఆఫీసర్. ఒకానొక రోజు కృష్ణ కు m నేరస్థుడిని పట్టుకోవడానికి ఒక మిషన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ అతని దురదృష్టం వల్ల అతడిని పట్టుకోలేకపోయాడు.

అంతేకాకుండా అతని రివాల్వర్ పోగొట్టుకుంటాడు. ఈ కారణంగా, అతనీ ఉన్నతాధికారులచే సస్పెండ్ అయ్యాడు మరియు వీలైనంత త్వరగా రివాల్వర్‌ను కనుగొనాలని ఆదేశించడం జరుగుతుంది.

ఇప్పుడు కృష్ణ తన రివాల్వర్‌ని ఎలా కనుగొన్నాడు? కృష్ణ మరియు కృష్ణ ప్రసాద్ (రాజేంద్ర ప్రసాద్) మధ్య అనుబంధం ఎలా ఏర్పడుతుంది? ఈ కేసులో కృష్ణ ప్రసాద్‌కి ఎలాంటి సంబంధం ఉంది? కృష్ణ మిషన్‌లో ఉన్నప్పుడు ఏమి జరిగింది? అసలు నేరస్థుడు ఎవరు? చివర్లో ఏం జరిగిందనేది మిగిలిన కథ.

Thumps Up :-

  • సినిమా మొత్తంలో అగస్త్య, రాజేంద్రప్రసాద్ అద్భుతమైన నటనను కనబరిచారు. మిగిలిన పాత్రధారులు కూడా ఈ సినిమాని ఎంగేజ్ చేయడంలో తమ బెస్ట్ ఇచ్చారు.
  • పవన్ సాదినేని కథ, దర్శకత్వం.
  • సినిమాటోగ్రఫీ మరియు విజువల్స్.
  • ప్రొడక్షన్ వాల్యూస్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.

Thumps Down :-

  • సెకండ్ హాఫ్ ల్యాగ్
  • సెకండాఫ్‌లో బోరింగ్ ఎలిమెంట్స్‌ని ఎడిట్ చేయవచ్చు.

Final Verdict :-

రాజేంద్ర ప్రసాద్ మరియు అగస్త్యల అద్భుతమైన నటన ఈ సేనాపతి చిత్రాన్ని ది బెస్ట్ చిత్రంగా మార్చింది. మిగతా పాత్రలు కూడా తమ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. దర్శకుడు పవన్ సాదినేని ఈ చిత్రాన్ని తెరకెక్కించడంలో చాలా అద్భుతంగా పనిచేశారు.

ప్రొడక్షన్ వాల్యూస్ , సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. సెకండ్ హాఫ్ అనవసరమైన ఎలిమెంట్స్‌తో నిండిపోవడంతో విసుగు పుట్టించేలా ఉంటుంది. కానీ రాజేంద్ర ప్రసాద్, అగస్త్య పెర్ఫార్మెన్స్ కోసం ఈ సినిమాని హ్యాపీ గా ఓసారి చూడచ్చు.

Rating :- 3/5

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
Close
Close