Movie Reviews

Murungaikkai Chips Movie Review and Rating | హిట్టా ఫట్టా :-

Murungaikkai Chips Movie Review and Rating

Movie :- Murungaikkai Chips (2021) Review

నటీనటులు : శంతను భాగ్యరాజ్, అతుల్య రవి తదితరులు

నిర్మాత:- రవీంధర్ చంద్రశేఖరన్

సంగీత దర్శకుడు:- ధరన్ కుమార్

దర్శకుడు:- శ్రీజర్

Story :-

ఈ కథ కొత్తగా పెళ్ళైన శాంత్ను మరియు అతుల్య రవి అనే జంట మొదటి రాత్రి సన్నివేశాల చుట్టూ కథ తిరుగుతుంది. అయితే ఒక్క పక్క శాంత్ను తాతయ్య ఒక్క షరతు పెడతాడు అదేంటంటే మొదటి రాత్రి నాడు మనం బ్రంహచరిగానే ఉండాలి. ఒకవేళ అలా జరగకపోతే అస్తి మొత్తం అనదశరలయనికి పోతుంది అని. ఇది తరతరాలు వచ్చే ఆచారం అనే విధంగా చెప్తారు.

ఇదిలా ఉండగా అతుల్య రవి యొక్క ఆంటీ ఏమో మొదటి రాత్రి కార్యక్రమం కచ్చితంగా జరగాలి అల జరగనిచో సంతాన సాఫల్యం దక్కదు అని చెప్తారు. ఇలా రెండు వింత పరిణామాలతో ఈ కథ తిరుగుతుంది.

ఇద్దరూ ఎందుకు వింతగా ప్రవర్తిస్తున్నారు? శాంత్ను తాత అతనితో ఎందుకు అలా చెప్పాడు? అతుల్య రవి ఆంటీ తనతో ఎందుకు అలా చెప్పింది? ఇప్పుడు మొదటి రాత్రిన ఈ దంపతులు ఎం చేయబోతున్నారు అనేది మిగితా కథ.

Thumps Up :-

  • లీడ్ యాక్టర్స్ పెర్ఫార్మెన్స్.
  • కొన్ని కామెడీ సన్నివేశాలు.
  • ప్రొడక్షన్ వాల్యూస్ మరియు సినిమాటోగ్రఫీ.

Thumps Down :-

  • పూర్తి తప్పు దర్శకుడు శ్రీజరుదే. సినిమాలో అనవసరమైన అంశాలు మరియు సినిమాటిక్ సన్నివేశాలు ఎక్కువ ఉన్నాయి.
  • పాటలు.
  • క్లైమాక్స్‌తో సహా సెకండ్ హాఫ్ మొత్తం.

Final Verdict :-

మురుంగైక్కై చిప్స్ చిత్రం మంచి కథతో ఉన్నపటికీ దర్శకుడి సాఫల్యతతో సినిమాని పెద్దగా అలరించలేకపోయారు. పాటలు సినిమా ఫ్లో కి అడ్డంకులు గా మారుతాయి. క్లైమాక్స్ పోర్షన్‌తో సహా సెకండాఫ్ మొత్తం వృధా అయింది.

కొన్ని కామెడీ ట్రాక్‌లు మరియు ప్రధాన నటీనటుల పర్ఫార్మెన్స్ మిమ్మల్ని ఎక్కువ సమయం అలరిస్తాయి, కానీ ఓవరాల్ గా సినిమా నిరాశ కలిగిస్తుంది.

Rating :- 2/5

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
Close
Close