Murder at Teesri Manzil 302 Movie Review and Rating | హిట్టా ఫట్టా :-


Movie :- Murder at Teesri Manzil 302 (2021) Review
నటీనటులు :- ఇర్ఫాన్ ఖాన్, రణవీర్ షోరే, లక్కీ అలీ, దీపల్ షా మొదలగు
దర్శకుడు :- నవనీత్ బాజ్ సైనీ
Story :-
ఈ కథ మిస్సింగ్ అయిన మాయ అనే పాత్ర చుట్టూ తిరుగుతుంది. అభిషేక్ దివాన్ (రణ్‌వీర్ షోరే) పెద్ద బిజినెస్ మ్యాన్ మరియు అతని భార్య మాయ తప్పిపోయింది. అతను పోలీసులకు మరియు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అయిన తేజిందర్ సింగ్ (లక్కీ అలీ)కి కూడా కంప్లైన్ ఇస్తాడు. మాయను వెతకడానికి అన్ని బృందాలు తిరుగుతున్నాయి.
మాయ ఎలా మిస్ అయ్యింది? మాయ కు ఏమైంది? అభిషేక్ దివాన్ ఎం చేశాడు? కేస్ ప్రొసీడింగ్స్ ఎలా జరిగాయి ? మధ్యలో ఇర్ఫాన్ ఖాన్ కి మరియు ఈ కేస్ కి ఎలా కనెక్షన్ జరిగింది ? ఇది మర్డర్ మిస్టరీ నా లేదా కిడ్నాప్ డ్రామా అనేది మిగిలిన కథ
Thumps Up :-
- అందరూ చాలా బాగా నటించారు
- సినిమాటోగ్రఫీ బాగుంది.
- కొన్ని ట్విస్ట్స్.
- నిర్మాణ విలువలు.
Thumps Down :-
- రొటీన్ కథ మరియు స్క్రీన్ ప్లే.
- డైలాగ్స్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు.
Final Verdict :-
మర్డర్ అట్ తీస్రీ మంజిల్ 302 అనేది రొటీన్ కథ తో ఉన్న సినిమా. ఇది 14 సంవత్సరాల క్రితం చిత్రీకరించబడింది కాబట్టి ఇది ఆ సమయంలో విడుదల అయ్యింటే హిట్ అయ్యుండచ్చు. సినిమాలోని నటీనటులు ముఖ్యంగా ఇర్ఫాన్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది.
కానీ ఈ చిత్రానికి రొటీన్ స్టోరీ, స్క్రీన్‌ప్లే వంటి లోపాలు ఉన్నాయి మరియు డైలాగ్స్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ సినిమా ఇర్ఫాన్ అభిమానులకు నచ్చచు కానీ ఇది ఇర్ఫాన్ చివరి చిత్రం మాత్రం కాదు.
Rating : 2.5/5