Viral telugu

దుబ్బాక లో కాంగ్రెస్ కు భారీ షాక్, major shock to congress

దుబ్బాక ఉప ఎన్నికలు సమీపి స్తున్న కొద్దీ రోజురోజుకు రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి . major shock to congress నియోజకవర్గంలో మంత్రి హరీష్ రావ్ తన వరుస పర్యటనలలో టిఆరెస్ పార్టీని మరింత బలో పేతం చేస్తున్నారు . కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయ కులు బాంపల్లి మనోహరామ్ టిపిసిసి ప్రచార కమిటీ మెంబర్ కోమటిరెడ్డి వెంకట నరసింహారెడ్డి తన అనుచరు లతో కలిసి సుమారుగా 1000 ల మందితో శుక్రవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావ్ , మెదక్ ఎంపీ కార్త ప్రభాకర్ రెడ్డిల సమక్షంలో టిఆర పార్టీలో చేరాడు . మనోహర్ రావు వెంకట నరసింహారెడ్డిలకు మంత్రి హరీష్ రావ్ గులాలి కండువాను కప్పి సాదరంగా టిఆర్ఎస్ లోకి ఆహ్వానించారు . దీంతో దుబ్బాక కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలింది .

major shock to congress ::

సిఎం కెసిఆర్ సారథ్యంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరామని వారన్నారు . అనంతరం మంత్రి హరీష్ రావ్ , ఎంపి ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు . తెలు గాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు . అన్ని వర్గాల ప్రజలను అక్కున చేర్చు కుని ఆదరిస్తున్నది . టిఆరెస్ ప్రభుత్వమేనని టిఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుకు ఆకర్షితులై కాంగ్రెస్ బిజెపి పార్టీ నుంచి టిఆర్ఎస్ లోకి చేరుతున్నారని పేర్కొన్నారు . తమ ప్రభుత్వ పనితీరుకు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని టిఆర్ఎస్ గెలుపు ఎప్పుడో గాయమైందని తెలిపారు . దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిందని – రెండవ స్థానం కోసమే బీజేపీ కాంగ్రెస్టు తాపత్రయ పడుతు న్నాయన్నారు . బిజెపి కాంగ్రెస్ లకు గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు కూడా ఈప్పుడు వచ్చే స్థితిలో లేవని పెట్టేవా చేశారు . భర్తను కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న దివం గత ఎమ్మెల్యే రామలింగా రెడ్డి సతీమణి సుజాతమ్మను అసమర్ధురాలని అన్న ఉత్తమ్ పై మండి పడ్డారు . తొలిసారిగా దుబ్బా కకు మహిళా ఎమ్మె ఏ , కాబోతోందని ఇది జీర్ణించు కోలోకే ఆమెపై అవమానక రంగా ఉత్తమ్ కుమార్ వ్యా ఇ్యలు చేయడం యావత్ మహిగా లోకాన్ని కించపరి చినట్లుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు .

దుబ్బాకలో ఎన్నికలు ముగిసే వరకే కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఉంటారని ఆ తర్వాత మళ్ళీ కనిపించరని విమర్శించారు . మున్సిపల్ చైర్ పర్సన్ గన్నె వనితభూంరెడ్డి , ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి డైరెక్టర్ బక్కి వెంకటయ్య , కౌన్సిలర్లు కూరపాటి బంగారయ్య , టిఆర్ఎస్ నాయకులు రాజమౌళి , మట్ట మల్లారెడ్డి , ఆనే , స్వామి , కొత్త కిషన్డి , శ్రీరాం రవీందర్ , గుండవెళ్ళి ఎల్లారెడ్డి , బండి రాజు , ఎంపిటి సిలు , సర్పంచ్ లు , కార్యకర్తలు పాల్గొన్నారు .

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
Close
Close