Keshu Ee Veedinthe Nadhan Movie Review and Rating | హిట్టా ఫట్టా :-


Movie :- Keshu Ee Veedinthe Nadhan (2021) Review
నటీనటులు :- దిలీప్, ఊర్వసి, హరిశ్రీ అశోక్, జాఫర్ ఇడుక్కి, కొట్టాయం నజీర్, కళాభవన్ షాజోన్, హరీష్ కనరన్, అనుశ్రీ మొదలగు
నిర్మాతలు:- దిలీప్, డా.జకరియా థామస్
సంగీత దర్శకుడు:- నాదిర్ షా
దర్శకుడు :- నాదిర్ షా
Story :-
ఈ సినిమా కేశు (దిలీప్) మరియు అతని కుటుంబం చుట్టూ తిరుగుతుంది. కేశు మరియు తన ఫ్యామిలీ మధ్య కామెడీ సన్నివేశాలతో సినిమా మొదలవగ. ఒకానొకరోజు కేషుకి 12 కోట్ల లాటరీ వచ్చిందనీ తెలుస్తుంది.
ఇక్కడే కేశు సోదరీమణులు మరియు వారి భర్తలు విచిత్రంగా ప్రవర్తించడం ప్రారంభించి, కేశుకి దక్కిన లాటరీ డబ్బులో వాట పంచమని అడుగుతారు. వారి వాటా కోసం వారు అతనిని నిరంతరం హింసించడం మొదలుపెడతారు.
ఇప్పుడు, కేశు ఏం చేస్తాడు? కేశు సిస్టర్స్ మరియు వారి భర్తలు అన్ని రకాల విచిత్రమైన పనులు ఎందుకు చేస్తున్నారు? లాటరీ ద్వారా వచ్చిన డబ్బును కేశు అతని సిస్టర్స్ తో పంచుకున్నాడా? లాటరీ తగిలినప్పుడు కేశుకి ఎదురయ్యే సమస్యలు ఏమిటి? చివర్లో ఏం జరిగిందనేది మిగిలిన కథ.
Thumps Up :-
- కథ మరియు స్క్రీన్ ప్లే.
- సిట్యుయేషనల్ కామెడీ.
- లీడ్ యాక్టర్స్ పెర్ఫార్మెన్స్.
- సినిమాటోగ్రఫీ మరియు నిర్మాణ విలువలు.
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.
Thumps Down :-
- కొంత సినిమా ల్యాగ్ ఉంది.
Overall :-
కేశు ఈ వీడింతే నందన్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తుంది. సినిమాలోని నటీనటులు అందరూ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. డైరెక్టర్ విజన్ అందరినీ ఆకట్టుకుంటుంది.
ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యాప్ట్ గా ఉంది. ఓవరాల్ గా వీక్ ఎండ్ లో కుటుంబం అంతా కలిసి ఓసారి ఈ సినిమా నీ చూసేయచ్చు.
Rating :- 3/5