Telugu News

తెలంగాణ లో ఆగని కరోనా, covid19 telangana buliten

రాష్ట్రంలో కొత్తగా 1456 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . covid19 telangana buliten దీంతో ఈ సంఖ్య 2,27,580 కి చేరింది . మరో ఐదుగురు మరణించారు . 1717 మంది కరోనా నుంచి కోలు కున్నారు . ఈ మేరకు బుధవారం నాటి కరోనా హెల్త్ బులెటినను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం విడుదల చేసింది . గడిచిన 24 గంటల్లో 38,566 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఇందులో 1110 రిపోర్టులు రావాల్సి ఉన్నది . రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 39,78,869 కరోనా నిర్ధా రణ పరీక్షలు నిర్వహించగా ఇందులో 2,27,580 పాజిటివ్ కే సులు నమోదయ్యాయి . 2,06,105 మంది కోలుకున్నారు . 1292 మంది మరణించారు .

covid19 telangana buliten ::

ప్రస్తుతం 20,183 యాక్టివ్ కేసులు ఉండగా , గృహ , ఇతర సంస్థలలో 16,977 మంది ఐసోలేషన్ లో ఉన్నారు . కాగా రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.56 శాతం ఉండగా జాతీయ స్థాయిలో 1.5 శాతంగా ఉన్నది . కరోనా నుంచి కోలుకున్న వారు రాష్ట్ర స్థాయిలో 90.56 శాతం ఉండగా జాతీయ స్థాయిలో 89.2 శాతం ) నమోదైనట్టు హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు . జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ లెక్కలు : బుధవారంనాడు ఆదిలాబాద్లో 12 , భద్రాద్రికొత్త గూడెంలో 82 , జిహెచ్ఎంసిలో 254 , జగిత్యాలలో 27 , జనగామలో 24 , జయశంకర్ భూపాలపల్లిలో 23 , జోగులాంబ గద్వాలో 22 , కామారెడ్డిలో 30 , కరీంనగర్ లో 54 , ఖమ్మంలో 89 , కొమురంభీమ్ ఆసిఫాబాద్ లో 8 , మహబూబ్ నగర్ లో 33 , మహబూ బాబాయ్ 25 , మంచిర్యాలలో 28 , మెదక్ లో 22 , మేడ్చల్ మల్కాజిగిరిలో 98 , ములుగులో 29 , నాగర్ కర్నూల్ లో 33 , నల్లగొండలో 92 , నారాయణపేటలో నిర్మలో 20 , నిజామాబాద్లో 31 , పెద్దప ల్లిలో 30 , రాజన్న సిరిసిల్లాలో 28 , రంగారెడ్డిలో 98 , సంగారెడ్డిలో 43 , సిద్దిపేటలో 47 , సూర్యాపేటలో 39 , వికారాబాద్లో 8 , వనపర్తిలో 31 , వరంగల్ రూరల్ లో 22 , వరంగల్ అర్బన్ లో 40 , యాదాద్రి భువనగిరిలో 30 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి .

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
Close
Close