రాష్ట్రంలో తగ్గని కరోనా కేసులు, Corona cases in Telangana

తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటి వరకు Corona cases in Telangana 2,22,111 కరోనా పాజిటివ్ కేసులు న మోదవ్వగా కోలుకుంటున్న వారి సంఖ్య దాదా పు రెండు లక్షలకు చేరింది . కొత్తగా 1436 కేసు లు నమోదయ్యాయి . 2154 మంది కోలుకున్నా రు . మరో 6 గురు మృత్యువాతపడ్డారు .రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 1271 మంది మృతి చెందారు.
ఈ మేర కు శనివారం నాటి కరోనా హెల్త్ బులెటినను రా స్త్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిం ది . గడిచిన 24 గంటల్లో 41,043 కరోనా నిర్ధా రణ పరీక్షలు నిర్వహించగా ఇందులో 965 రిపో ర్డులు రావాల్సి ఉన్నది . ఇప్పటి వరకు రాష్ట్ర వ్యా ప్తంగా 38,30,503 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఇందులో 2,22,111 పాజిటివ్ కే సులు నమోదవ్వగా 1,98,790 మంది కోలుకు న్నారు . మొత్తం 22,050 యాక్టివ్ కేసులు ఉండ గా గృహ , ఇతర సంస్థలలో 18,279 మంది ఐసోలేషన్లో ఉన్నారు . 1271 మంది మృతిచెం దారు . రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.57 ఉండగా , జాతీయ స్థాయిలో 1.5 శాతం ఉన్నది . అలాగే కోలుకుంటున్న వారు రాష్ట్ర స్థాయిలో 89.5 శాతం ఉండగా జాతీయ స్థాయిలో 88 శాతం నమోదైంది .
Corona cases in Telangana ::
జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ లెక్కలు శనివారంనాడు ఆదిలాబాద్లో 12 , భద్రాద్రికొత్త గూడెంలో 77 , జిహెచ్ఎంసిలో 249 , జగిత్యాలలో 27 , జనగామలో 21 , జయశంకర్ భూపాల్ పల్లిలో 18 , జోగులాంబ గద్వాల్ లో 11 , కామారె డ్డిలో 34 , కరీంనగర్ లో 76 , ఖమ్మంలో 78 , కొము రంబీమ్ ఆసిఫాబాద్లో 16 , మహబూబ్ నగర్ లో 30 , మహబూబాబాద్లో 30 , మంచిర్యాలలో 23 , మెదక్ లో 20 , మేడ్చల్ మల్కాజిగిరిలో 105 , ములుగులో 21 , నాగర్ కర్నూల్ లో 24 , నల్లగొం డలో 75 , నారాయణపేటలో 3 , నిర్మల్ లో 21 , ని జామాబాద్లో 30 , పెద్దపల్లిలో 20 , రాజన్న సిరిసి ల్లాలో 27 , రంగారెడ్డిలో 110 , సంగారెడ్డిలో 34 , సిద్దిపేటలో 67 , సూర్యాపేటలో 28 , వికారాబా లో 25 , వనపర్తిలో 21 , వరంగల్ రూర లో 24 , వరంగల్ అర్బన్లో 59 , యాదాద్రిభువ నగిరిలో 20 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి .